Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డైట్ కళాశాలకు అన్ని సౌకర్యాలు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 5:34 PM మహబూబ్‌నగర్General
డైట్ కళాశాలకు అన్ని సౌకర్యాలు: ఎమ్మెల్యే - Udayam
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. డైట్ కళాశాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో డైట్ కీలకమన్నారు.

Comments

G
Loading comments...