వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణ వైద్యులు డా. వేణుగోపాలకృష్ణ ఇటీవల ఎండి పూర్తి చేశారు. గతంలో ఆదిలాబాద్, ఉట్నూర్, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సూపరింటెండెంట్ గా సేవలందించి ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు.
పోలీస్ శాఖలో మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు మామడ పోలీసులు నీలిమ హాస్పిటల్ లో ఘనంగా సత్కరించారు. డా. నీలిమ, సిబ్బంది ఉదయ్, రాము, మహేష్, కానిస్టేబుల్స్ దయాకర్, ముత్యం పాల్గొన్నారు.
Comments
Loading comments...

