వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు.
Comments
Loading comments...

