Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ శ్రీ వై.యస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా

Follow Udayam on Google
D ANAND RAO Sep 02, 2026 7:01 PM పార్వతీపురం మన్యంGeneral
డాక్టర్ శ్రీ వై.యస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా - Udayam
పాలకొండలో వీరఘట్టం జంక్షన్ వద్ద వైయస్సార్ విగ్రహానికి తోటపల్లి ప్రాజెక్ట్ మడ్డువలస ప్రాజెక్టుల నుంచి జలాన్ని తీసుకువచ్చి జలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్.అనంతరం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కన్నతల్లి ఎంపీపీ దమల పాటి వెంకటరమణ సూర్య ప్రకాష్ వెలమల మన్మధరావు పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...