Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బాలుకు వాసవి నవరత్న అవార్డు

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 4:10 PM కామరెడ్డిGeneral
డాక్టర్ బాలుకు వాసవి నవరత్న అవార్డు - Udayam
కామారెడ్డి జిల్లా రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న డాక్టర్ బాలుకు 'వాసవి నవరత్న అవార్డు' లభించింది. ప్రముఖ సామాజిక సేవకుడు గంజి రాజమౌళి గుప్తా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. 2007 నుంచి రక్తదాన సేవలు కొనసాగిస్తున్న డాక్టర్ బాలు ఇప్పటి వరకు 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు తలసేమియా బాధితుల కోసం సుమారు 6 వేల యూనిట్ల రక్తాన్ని అందించారు.

Comments

G
Loading comments...