Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాగ్ స్కాడ్ సంరక్షణకు కెన్నాల్ నిర్మాణం - ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 24, 2026 7:41 PM విజయనగరంGeneral
డాగ్ స్కాడ్ సంరక్షణకు కెన్నాల్ నిర్మాణం - ఎస్పీ - Udayam
భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభమైన నేపథ్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టేందుకు డాగ్ స్క్వాడ్ విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు ప్రస్తుతం ఉన్న ఐదు స్నిఫర్ డాగ్స్ కు అదనంగా మరో ఐదు స్నిఫర్ డాగ్స్ జిల్లాకు రానున్నాయన్నారు. రాబోయే అవసరాల దృష్ట్యా డాగ్స్ సరక్షణకు కెన్నెల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లుగా ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...