వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డా. జి. శైలజకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ వైద్యురాలి అవార్డు లభించింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.
ప్రజలకు అందిస్తున్న విశిష్ట వైద్య సేవలను గుర్తించి అవార్డు దక్కడంపై వైద్యులు, అధికారులు, స్థానికులు ఆమెను అభినందించారు.
Comments
Loading comments...

