Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీబీఎస్ బ్యాంక్ ఇండియా లాభాల్లో వృద్ధి

పవన్ కుమార్ Jul 09, 2026 10:11 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
డీబీఎస్ బ్యాంక్ ఇండియా లాభాల్లో వృద్ధి - Udayam Digital
ఆర్థిక ఏడాది 2026లో డీబీఎస్ బ్యాంక్ ఇండియా నికర లాభం 49% పెరిగి రూ. 1,020 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తుల (GNPA) రేషియో 2.78% నుండి 1.34% కి తగ్గడం విశేషం. పేరెంట్ కంపెనీ రూ. 1,600 కోట్ల మూలధనాన్ని అందించడంతో బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 19.7% కి మెరుగైంది.

Comments

G
Loading comments...