Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టపగలు ఇంట్లో చోరీ

Follow Udayam on Google
రేఖ దేవి Aug 06, 2026 11:22 AM అనకాపల్లి General
పట్టపగలు ఇంట్లో చోరీ - Udayam
దేవరాపల్లిలో ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగి సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి పట్టీలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ఇంటిని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించి వేలిముద్రలు సేకరించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...