వార్తలకు తిరిగి వెళ్లండి

మంచు మనోజ్ నటిస్తున్న ‘డేవిడ్ రెడ్డి’లో కీలక జైలు సన్నివేశాలను భారీగా తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 45 రోజులుగా షూటింగ్ జరుగుతోంది.
1897-1920ల బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఇందులో సముద్రఖని, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Loading comments...

