Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామంలో దారుణ హత్య

Follow Udayam on Google
దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామంలో దారుణ హత్య  - Udayam
దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామంలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది గ్రామానికి చెందిన వడ్డే బుజ్జప్ప (48)ను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు స్థానికుల కథనం ప్రకారం బుజ్జప్పపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, గొంతు కోసి హతమార్చినట్లు తెలుస్తోంది. గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కొడంగల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

Comments

G
Loading comments...