Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుతను బంధించి తండ్రిని కాపాడిన కూతురు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 20, 2026 6:47 AM జాతీయంGeneral
చిరుతను బంధించి తండ్రిని కాపాడిన కూతురు - Udayam
ఉత్తరాఖండ్‌లో ఓ కుమార్తె అసాధారణ ధైర్యసాహసాలతో చిరుతపులి నుండి తన తండ్రిని కాపాడుకుంది. చంపావత్ జిల్లాలో ఇంట్లోకి చొరబడిన చిరుత 64 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసింది. అక్కడే ఉన్న కుమార్తె కిరణ్ తెలివిగా వ్యవహరించి చిరుతను గదిలో బంధించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అర్ధరాత్రి సమయానికి ఆ చిరుతను బోనులో బంధించగా, గాయపడిన వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...