వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల ప్రమోషన్లను పునఃపరిశీలించాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అసెంబ్లీలో కోరారు. ఆరేళ్ల కంప్యూటర్ అనుభవం ఉన్న 3,480 మంది సేవలను రెవెన్యూ, రిజిస్ట్రేషన్, వైద్య శాఖల్లోని ఖాళీ పోస్టుల్లో వినియోగించుకోవాలని సూచించారు.
ఔట్‌సోర్సింగ్‌కు బదులు వీరికే అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. కమిటీ ద్వారా న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

