Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ఫోన్ల అమ్మకంపై డేటా ముప్పు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 11:45 AM కృష్ణా జిల్లాGeneral
పాత ఫోన్ల అమ్మకంపై డేటా ముప్పు - Udayam
విజయవాడతో పాటు పలు నగరాల్లో పాత ఫోన్లను రూ.1,000-1,500కు సేకరిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత డేటా దుర్వినియోగంపై పలువురు హెచ్చరిస్తున్నారు. AI కారణంగా RAM, ప్రాసెసర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. పాత ఫోన్లలోని విడిభాగాలను వేరు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కేంద్రాలపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...