Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై దాసరి మనోహర్‌రెడ్డి ఆగ్రహం

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 3:15 PM పెద్దపల్లి General
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై దాసరి మనోహర్‌రెడ్డి ఆగ్రహం - Udayam
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థికసాయం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పథకాలను రద్దు చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట రాజీవ్‌ రహదారిపై బీఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో, నిరసన చేపట్టారు.

Comments

G
Loading comments...