వార్తలకు తిరిగి వెళ్లండి

దంతాలపల్లి మండల కేంద్రంలోని ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రయాణాలకు బస్టాండ్‌పైనే ఆధారపడుతున్నారు.
బస్టాండ్‌లో తాగునీరు, మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఆర్టీసీ డీఎం స్పందించి బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

