Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బనగానపల్లెలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:55 AM నంద్యాలGeneral
బనగానపల్లెలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ - Udayam
బనగానపల్లెలోని కొండపేట పెద్ద పీర్ల చావిడి ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. తక్కువ ఎత్తులో ఉండటంతో పశువులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో ప్రైవేటు పాఠశాల ఉండటంతో విద్యార్థుల భద్రతపై కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...