వార్తలకు తిరిగి వెళ్లండి

అజయ్ దేవగణ్ నటించిన ‘ధమాల్ 4’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
రితేశ్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, సంజయ్ మిశ్రా తదితరులు నటించిన ఈ సినిమా రహస్య నిధి చుట్టూ సాగే కామెడీ కథ.
Comments
Loading comments...

