వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం నిత్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
మొదట శ్రీ సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు, అనంతరం నిత్య కళ్యాణం చేపట్టగా భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Loading comments...

