Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దగ్గుబాటి కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 12, 2026 3:48 PM హైదరాబాద్General
దగ్గుబాటి కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ - Udayam
డెక్కన్‌ కిచెన్‌ భవనం వివాదంలో రానా, అభిరామ్, సురేశ్‌బాబు, వెంకటేశ్‌ దగ్గుబాటిలపై నమోదైన క్రిమినల్‌ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయలేదు. కేసు కొనసాగించాలంటూ జస్టిస్‌ ఎన్‌. తుకారాంజీ ఆదేశించారు. వివాదం సివిల్‌ స్వభావమైందని నిందితులు వాదించినా, నేరానికి సంబంధించిన ఆరోపణలున్నప్పుడు కేసు కొనసాగవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో నాంపల్లి మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ కొనసాగనుంది.

Comments

G
Loading comments...