Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దారుణానికి ఒడిగట్టిన రూమ్మేట్‌

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 9:51 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
దారుణానికి ఒడిగట్టిన రూమ్మేట్‌ - Udayam
KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి రూమ్మేట్‌పై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ హత్యాయత్నానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. నిద్రిస్తున్న రాజేశ్‌పై సత్తిబాబు పనసకాయలు కోసే కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సత్తిబాబును అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...