Udayam Digital
Menu

దారితప్పిన జాతీయ రహదారి పనులు

Shruthi Nov 21, 2026 8:52 AM ఆదిలాబాద్General
దారితప్పిన జాతీయ రహదారి పనులు - Udayam Digital
ఉపాస్‌నాల నుంచి భోరజ్ వరకు రూ.194 కోట్లతో చేపడుతున్న 353(బి) జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయి. తర్ణం వద్ద రూ.25 కోట్లతో నిర్మిస్తున్న వంతెన అప్రోచ్ రోడ్డు భర్తీకి మొరానికి బదులుగా నల్లమట్టి, ఎర్రమట్టి, పెద్ద బండరాళ్లను ఉపయోగిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...