వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం మండలం దాములూరు పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లేకపోవడంతో ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఎంఈవో ప్రకటించారు.
ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం తదుపరి తేదీని వెల్లడిస్తామని తెలిపారు. ఇరువర్గాలకు ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో గ్రామంలో రాజకీయ ఉత్కంఠ, సంచలనం నెలకొంది.
Comments
Loading comments...

