వార్తలకు తిరిగి వెళ్లండి

దామరవంచ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో పలు ఫీడర్లను సాంకేతికంగా ఛార్జింగ్ చేసి పునరుద్ధరించినట్లు గూడూరు విద్యుత్ శాఖ ఏఈ కుమారస్వామి తెలిపారు. 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్, 11 కేవీ దామరవంచ టౌన్ ఫీడర్ పనులు పూర్తయ్యాయని చెప్పారు.
బొద్దుగొండ-దామరవంచ మధ్య 33 కేవీ లింక్ లైన్‌ను కూడా ఛార్జ్ చేసినట్లు ఏఈ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

