వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్ద మండలవ్యాప్తంగా బతుకమ్మ పండుగ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ సంబరాలను మహిళలు నిర్వహించారు. పాటలు పాడుతూ ఆటలతో సందడి చేశారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో గౌరీదేవికి నైవేద్యం సమర్పించారు.
అనంతరం బతుకమ్మలను బావులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Loading comments...

