Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాడులతో జర్నలిస్టు కలాన్ని ఎవ్వరూ ఆపలేరు - CPI

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 8:58 PM విజయనగరంGeneral
దాడులతో జర్నలిస్టు కలాన్ని ఎవ్వరూ ఆపలేరు - CPI - Udayam
విజయనగరం జిల్లా పూసపాటిరేగలో విలేఖరి గోవింద్‌పై దాడి చేసిన వారిని, వారికి అండగా నిలిచిన వారిని అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని CPI జిల్లా కార్యదర్శి బి.అశోక్ డిమాండ్‌ చేసారు. గురువారం ఆయన మాట్లాడుతూ దాడిలో గాయపడిన గోవింద్‌కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు.రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా ఘటనపై సమగ్ర దర్యాపు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...