Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన క్లూస్ టీం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 31, 2026 9:31 PM పల్నాడుGeneral
దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన క్లూస్ టీం - Udayam
అచ్చంపేట మండలం గ్రంథ సిరి గ్రామానికి చెందిన కిలారి సతీష్‌పై బీరు సీసాతో దాడి జరిగింది. వారి బంధువులు క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి సోమవారం క్లూస్ టీం ఆర్ఎఫ్ఎస్ఎల్‌టీ చేరుకొని దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దాడికి వాడిన బీరు సీసాని, రక్తపు మలుపులను పరిశీలించి ల్యాబ్ తీసుకెళుతున్నారు.

Comments

G
Loading comments...