వార్తలకు తిరిగి వెళ్లండి

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న ‘దాదా’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. యాక్షన్ సీక్వెన్స్‌లో గాయపడిన బాలయ్య పూర్తిగా కోలుకుని రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.
కాజల్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Comments
Loading comments...

