Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో వరుస చోరీలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 12:53 PM పల్నాడుGeneral
దాచేపల్లిలో వరుస చోరీలు - Udayam
దాచేపల్లి నారాయణపురం వాటర్ ట్యాంక్ బజార్ రోడ్డులో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ ఇంట్లో బంగారం, నగదు చోరీ కాగా, తాజాగా అదే ఇంటి పక్కన అద్దెకు ఉంటున్న మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. గత శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలిపిన బైక్ మాయం కావడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...