వార్తలకు తిరిగి వెళ్లండి
దాచేపల్లిలో శనివారం శ్రీకృష్ణాష్టమి పల్లకీ సేవ ఊరేగింపు వైభవంగా సాగింది. శ్రీకృష్ణ భగవానుని ప్రబోధ సమితి–ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు ముగింపు దశకు చేరడంతో భారీ ర్యాలీ చేపట్టారు.
భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపు కన్నులపండువగా సాగింది. మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్ని కృష్ణుడి వేషధారణతో చిన్నారుల విన్యాసాలు చూపరులను ఎంతగానో అలరించాయి.
Comments
Loading comments...

