Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి నగర పంచాయతీలో గందరగోళం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 1:43 PM పల్నాడుGeneral
దాచేపల్లి నగర పంచాయతీలో గందరగోళం - Udayam
దాచేపల్లి నగర పంచాయతీలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఇటీవల వార్డుల సంఖ్యను 20 నుంచి 28కి పెంచుతూ కమిషనర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఛైర్మన్‌తో పాటు వార్డు కౌన్సిలర్ పదవులు ఏ వర్గానికి కేటాయిస్తారనే దానిపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో, రిజర్వేషన్లు ఏ సామాజిక వర్గాన్ని వరిస్తాయోనని రాజకీయ పక్షాలు, అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...