వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి మండలంలో ఖాళీగా ఉన్న 2 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దాచేపల్లి MEO పినాకపాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ZPHS రామలింగేశ్వరం: SA (BS - బయోలాజికల్ సైన్స్)
ZPHS దాచేపల్లి: SA (Hindi - హిందీ)
ఆసక్తి ఉన్నవారు సంబంధిత సబ్జెక్టుల్లో B.Ed. అర్హత కలిగి ఉండాలన్నారు. ఈనెల 16 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

