వార్తలకు తిరిగి వెళ్లండి

అలీసాగర్, గుత్ప లిఫ్ట్ ఆయకట్టు D49 కిందకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు.
బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, నీరు విడుదల చేయకపోతే సోమవారం నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

