Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి కలెక్టరేట్ ఎదుట దళిత వాడ సమస్యల పరిష్కారానికి ధర్నా

Follow Udayam on Google
సత్యసాయి కలెక్టరేట్ ఎదుట దళిత వాడ సమస్యల పరిష్కారానికి ధర్నా - Udayam
సత్యసాయి జిల్లా కలక్టరెట్ ముందు సీఐటీయూ, కేవీపీయస్, రైతుసంఘం మరియు ప్రజాసంఘాలు కులసంగాలు తలపెట్టిన నిరసన కార్యక్రమం దళిత వాడలో మౌలిక వసతులు కల్పించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ, దళిత వాడల్లో మౌలికవసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, దళిత వాడ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులు, సి పి ఐ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...