వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్‌లోని జీఎస్‌ఎం మాల్ వద్ద బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఐస్‌క్రీమ్ బండి నడిపే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
క్షతగాత్రుల్లో ఓ కాలేజీ విద్యార్థిని, ఐటీ ఉద్యోగిని, మరొకరు ఉన్నారు. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
