Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులకు సైబర్‌ భద్రత

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 7:28 PM జాతీయంGeneral
అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులకు సైబర్‌ భద్రత - Udayam
అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులు సైబర్‌ భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచించారు. ముంబయిలో జరిగిన ‘సహకార్‌ నవ్‌క్రాంతి’ కార్యక్రమంలో డిజిటల్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫోరెన్సిక్‌ సహకారం అవసరమన్నారు. బ్యాంకుల కోసం 24 గంటల సైబర్‌ నిఘా అందించే సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను షా ప్రారంభించారు.

Comments

G
Loading comments...