వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. పట్టుబడకుండా ఉండేందుకు సామాన్యులకు నెలవారీ కమిషన్ ఆశ చూపి, వారి బ్యాంకు ఖాతాలను (మ్యూల్ అకౌంట్స్) అద్దెకు తీసుకుని సొమ్ము మళ్లిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదులతో పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఈ ఖాతాదారులే మొదట దొరికిపోతూ అరెస్ట్ అవుతున్నారు. అందుకే గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు ఇవ్వకూడదని, అనుమానాస్పద లావాదేవీలు ఉంటే పోలీసులకు తెలపాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

