వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని హోం మంత్రి అనిత తెలిపారు. బాధితుల నుంచి పోగొట్టుకున్న సుమారు రూ.6 కోట్ల నగదును రికవరీ చేసి, వారికి ఆమె చెక్కులను అందజేశారు.
ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు సైబర్ నేరాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి హెచ్చరించారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

