Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఘవపూర్‌లో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:16 PM జయ శంకర్ భూపాలపల్లి General
రాఘవపూర్‌లో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం - Udayam
టేకుమట్ల మండలం రాఘవపూర్‌లో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై అమూల్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిట్యాల సీఐ సతీశ్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత కాల్స్‌, సందేశాలకు స్పందించవద్దని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...