Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరాలపై యువతకు అవగాహన

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 05, 2026 5:05 PM కామరెడ్డిGeneral
సైబర్‌ నేరాలపై యువతకు అవగాహన - Udayam
బిక్కనూర్‌ మండల కేంద్రంలో సైబర్‌ నేరాల నివారణపై యువతకు అవగాహన సమావేశం నిర్వహించారు. సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్ర సూచించారు. సైబర్‌ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, సర్పంచ్‌ రేఖ సుదర్శన్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...