వార్తలకు తిరిగి వెళ్లండి
గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెలటూరు గ్రామంలో వినాయక చవితికి విద్యుత్ దీపాలతో మండపాలను శోభాయ మానంగా అలంకరించారు.
ఉత్సవ నిర్వాహకులు చవితికి మూడు రోజులు ముందుగానే విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతమంతా అలంకరించారు. దీంతో ఈ ప్రాంతం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతోంది. ఇంకా రెండు రోజులు గడువు ఉందని మండపాలను ప్రత్యేకంగా అలంకరించి వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు.
Comments
Loading comments...

