Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
addagalla suresh Sep 22, 2026 12:55 PM కోనసీమGeneral
చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ప్రత్యేక పూజలు - Udayam
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని ప్రసిద్ధ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన చవితి ఉత్సవాల చివరి రోజు పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూవిఘ్నాలను తొలగించే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...