వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా నిబంధనలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. 45 రోజుల గడువు కారణంగా గృహ అవసరాలకు సిలిండర్లు సరిపోక పలువురు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
మరోవైపు కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లు, డబుల్ సిలిండర్ల కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలలుగా వెబ్‌సైట్ సమస్యతో కొత్త కనెక్షన్లు నిలిచిపోయాయని వినియోగదారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

