Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్టోడియల్ టార్చర్ కేసు.. ఆర్థిక సాయంపై ఒత్తిళ్ల ఆరోపణలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 29, 2026 12:12 PM తిరుపతిGeneral
కస్టోడియల్ టార్చర్ కేసు.. ఆర్థిక సాయంపై ఒత్తిళ్ల ఆరోపణలు - Udayam
తిరుపతి జిల్లా రాయలచెరువులో పోలీసుల వేధింపుల వల్లే సుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై వివాదం కొనసాగుతోంది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించే అంశంలో జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరిపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...