వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా దామరగిద్దలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న సీతాఫలం ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ ప్రియాంక మంగళవారం పరిశీలించారు. సీతాఫలం గుజ్జును ఐస్‌క్రీం కంపెనీలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.
వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మహిళా సభ్యులు కలెక్టర్‌ను కోరారు. వారి విజ్ఞప్తిని కలెక్టర్ పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

