Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్‌కు మరో ఎంఎంటీఎస్ వరం

రవళి దేవి Jul 24, 2026 12:29 PM హైదరాబాద్about 1 hour ago
గ్రేటర్‌కు మరో ఎంఎంటీఎస్ వరం - Udayam Digital
దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన సీతాఫల్‌మండి-లాలాగూడ కార్డ్‌లైన్‌ ప్రాజెక్టుతో కాచిగూడ నుంచి కొత్త ఎంఎంటీఎస్‌ కారిడార్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ మార్గంలో విద్యుద్ధీకరించిన డబుల్‌లైన్‌ ద్వారా కాచిగూడ నుంచి చర్లపల్లి, ఘట్‌కేసర్‌లకు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపే వీలుంది. ఐటీ ఉద్యోగులు, కార్మికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.

Comments

G
Loading comments...