వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికాతో తొలి వన్డేకు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కానున్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకుని వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌కే అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అతడి అభ్యర్థనను అంగీకరించింది.
కమిన్స్ రెండో వన్డేలో ఆడనున్నాడు. స్టార్క్, హాజిల్‌వుడ్ తొలి, మూడో వన్డేలకు అందుబాటులో ఉంటారు.
Comments
Loading comments...

