వార్తలకు తిరిగి వెళ్లండి

లోటు వర్షపాతం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూచించారు. ప్రాజెక్టుల్లో కొత్తగా నీరు చేరకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
వరి సాగు చేయకుండా కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి వంటి పంటల వైపు మారాలని సూచించారు.
Comments
Loading comments...

