Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ నీటితో పంటలు సాగు చేయండి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 4:29 PM అల్లూరి General
తక్కువ నీటితో పంటలు సాగు చేయండి - Udayam
వై.రామవరం మండలం జంగళతోట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో తక్కువ నీటితో సాగు చేసే పంటలు పండించాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో సొయా, మునగతో పాటు మినుములు, పెసర, కంది పంటలు సాగు చేయాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రవీణ్, పుష్పావతి సూచించారు. కార్యక్రమంలో AOలు సుజాత, శ్రీనివాస్, చక్రధర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...