Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్ట సంరక్షణ అభ్యర్థులు స్వీకరించిన విద్యార్థులు

Follow Udayam on Google
Siva Prasad Sep 27, 2026 5:45 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
దక్కిలి మండలం దగ్గవోలు హైస్కూల్లో విద్యార్థులు చెట్లు నాటి వాటి సంరక్షణ అభ్యర్థులు స్వీకరించారు. ఇటీవల కొరకు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో వేసిన చెట్లు చనిపోయే స్థితిలో ఉండడంతో స్పందించిన విద్యార్థులు బోరు నుండి ఆ చెట్ల సంరక్షణ బాధ్యతలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని విద్యార్థులు కోరారు.

Comments

G
Loading comments...